Home » Latest Stories » విజయ గాథలు » కొవ్వొత్తుల బిజినెస్ కోర్సుతో, జీవితంలో కొత్త వెలుగులు! 

కొవ్వొత్తుల బిజినెస్ కోర్సుతో, జీవితంలో కొత్త వెలుగులు! 

by Rishitaraj
255 views

అథేనా డిసౌజా మరియు లాయిడ్ డిసౌజా, వారి జీవితాలలో ffreedom app ద్వారా కొత్త వెలుగులు పొందిన, బిజినెస్ పార్టనర్స్. అందులో ఒకరు, అథేనా డిసౌజా! వారు విమాన సంస్థలో గ్రౌండ్ స్టాఫ్ గా పని చేస్తూ ఉండేవారు. సాఫీగా సాగుతున్న వారి లైఫ్, కరోనా కారణంగా కుదుపులకి గురైయింది. కోవిడ్ సమయంలో, వీరి ఉద్యోగం పోయింది. మరొకరు, లాయిడ్ డిసౌజా, వీరిది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి వారికి ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడేవాడు కాదు. అలాంటి, ఈ ఇద్దరూ కలిసి, ffreedom app ద్వారా, వారి జీవితాలను ఎలా నిలబెట్టుకున్నారు అని, తెలుసుకోవడానికి, కథలోకి అడుగు పెడదాం!

వేరు వేరు బాక్గ్రౌండ్స్ టూ బిజినెస్ పార్టనర్స్ 

అథేనా & లాయిడ్ నేపథ్యాలు విభిన్నమైనవి. అథేనా, క్రిమినాలజీ & ఫోరెన్సిక్ స్టడీస్ చేసి వచ్చారు. లాయిడ్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. వారికీ ఫార్మింగ్ & పెట్ షాప్స్ బిజినెస్  పై ఆసక్తి కలిగి ఉండేవారు. కొంత కాలం చిన్న చిన్న వ్యాపారాలు చేసినా, వారికి అవేం తృప్తి ఇవ్వలేదు. అథేనా, ఉద్యోగం పోయిన తర్వాత, ఒక స్థిర ఆదాయం కోసం ఆలోచించారు. అదే సమయంలో, వారు ప్రకటనల ద్వారా ffreedom app కనుగొన్నారు. వీరి జీవితాలు ఇకపై ఎలా మారనున్నాయి?

ffreedom app తో సాధ్యతే సర్వం  

ఈ యాప్ మరియు కోర్సులు ఎంతో సులభంగా & ఆసక్తికరంగా ఉండడంతో, నేర్చుకోవడం ప్రారంభించారు. అథేనాకు ఎప్పటి నుంచో కొవ్వొత్తుల తయారీ అంటే ఉన్న ఇష్టం కారణంగా, మెంటార్ శ్రీ విద్య గారు బోధించిన కాండిల్ మేకింగ్ కోర్సు నేర్చుకున్నారు. ఈ కోర్సు నుంచి, అథేనా కాండిల్ మేకింగ్ బేసిక్స్ నుంచి నేర్చుకున్నారు. విక్స్, మైనపు, సువాసన నూనెలను ఎంచుకోవడం మరియు కొవ్వొత్తులను ప్యాక్ చేయడం నేర్చుకున్నారు. 

 లాయిడ్, తేనెటీగల పెంపకం మరియు BV 380 చికెన్ పై తేనెటీగ బాక్స్ ఏర్పాటు చేయడం, తేనెను తీయడం మరియు ఉత్పత్తులను విక్రయించడం వంటి వాటితో పాటు తేనెటీగల పెంపకం పరిశ్రమ గురించి జ్ఞానాన్ని నేర్చుకున్నారు.

అ-ఆ’ల నుంచి ఏంజెల్ కాండిల్స్ & ఏంజెల్ ఎగ్ హౌస్  వరకు!

వారికి ఇంతకుమునుపు, ఈ బిజినెస్ గురించి ఏ వివరాలు అంతగా తెలియవు, కానీ ffreedom app ఇచ్చిన తెగువ, దైర్యం & జ్ఞానంతో, వారు ఏంజెల్ కాండిల్స్ & ఏంజెల్ ఎగ్ హౌస్ సంస్థను స్థాపించి, ఇప్పుడు వారికి యూకే, దుబాయ్ నుంచి ఆర్డర్లు అందుకుంటున్నారు. అలాగే, లాయిడ్ హనీ బీ ఫార్మింగ్, BV 380 చికెన్ ఫార్మింగ్ వంటి వ్యాపారాలు ప్రారంభించి, ప్రస్తుతం హనీ & హనీ బీ ఉప ఉత్పతులు అమ్మడానికి, “ఏంజెల్ బీస్” స్థాపించారు. అంతే కాకుండా, మన యాప్ లోని మరో కోర్స్ అయిన పెట్ షాప్ బిజినెస్ కు లాయిడ్ మెంటార్ గా వ్యవహరిస్తున్నారు. వారిలోని తపనకు ffreedom app లక్ష్యం తోడవ్వడంతో, అద్భుత విజయాలు సాధించిన అథేనా & లాయిడ్ డిసౌజాలు, “మన ఆలోచనతో,  మన జీవితాలే కాదు, ప్రపంచమే మార్చవచ్చని,” వారు నమ్మారు & నిరూపించారు. మీరూ, మీ భవిష్యత్ తిరిగి రాయాలి అనుకుంటే, ఈరోజే, మీకు నచ్చే కోర్సును ffreedom app నుంచి ఎంచుకోండి. 

Related Posts

మమ్మల్ని సంప్రదించండి

ffreedom.com,
Brigade Software Park,
Banashankari 2nd Stage,
Bengaluru, Karnataka - 560070

08069415400

contact@ffreedom.com

చందా చేయండి

కొత్త పోస్ట్‌ల కోసం నా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి. అప్‌డేట్‌గా ఉండనివ్వండి!

© 2023 ffreedom.com (Suvision Holdings Private Limited), All Rights Reserved

Ffreedom App

ffreedom app ను డౌన్లోడ్ చేసుకోండి & రిఫెరల్ కోడ్ LIFE అని నమోదు చెయ్యడం ద్వారా రూ.3000 ల తక్షణ డిస్కౌంట్ ను పొందండి!